ఆరోజు త‌లుపులు మూసేసి ఏం చేశారు..?

మాజీ ఎంపీ ఉండ‌వల్లి అరుణ్ కుమార్‌… బీజేపీ, కాంగ్రెస్‌ల‌పై విమ‌ర్శ‌లు చేశారు. ఏపీకి అన్యాయం చేసిన వారిలో అన్ని పార్టీల భాగ‌స్వామ్యం ఉంద‌న్నారు. లో క్‌స‌భ‌లో టీవీలు ఆపేసీ అన్యాయం చేసిన విష‌యంపై అడ‌గ‌డానికి ఎందుకు వెన‌కాడుతున్నార‌ని ప్ర‌శ్నించారు. బీజేపీ కాంగ్రెస్‌లు ఒక‌రినొక‌రు త‌ప్పుబ‌ట్టుకుంటున్నారని…. భార‌త‌దేశ చ‌రిత్ర‌లో ఇలాంటి సంద‌ర్భం మునుపెన్న‌డూరాలేదని ఉండ‌విల్లి ఆవేద‌న వ్య‌క్తం చేశారు.