ఏపీలో చంద్రబాబు పాలన హాస్యాస్పదంగా ఉంది,స్వప్రయోజనాల కోసం ప్రజలను మోసతం చేస్తున్నారు : బొత్స

పోలవరం ప్రాజెక్టులో అవినీతి లోపాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయని… చంద్రబాబు ప్రభుత్వ హాయంలో జరిగిన అవినీతిపై వైసీపీ నేత బొత్స సత్యానారాయణ విరుచుకుపడ్డారు. స్వప్రయోజనాల కోసం… స్వార్థపూరిత ఆలోచనలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని… ఇక డ్రామాలు కట్టిపెట్టాలని బొత్స డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.