ఐపిల్ లో గేల్ ఇంత మంచి ఫామ్‌కు కార‌ణం

క్రిస్ గేల్ అంటే ఇప్పుడు బౌల‌ర్లకు చుక్క‌లు చూపించే వ్య‌క్తి అన‌డంలో ఏ మాత్రం సందేహంలేదు . దీనికి కార‌ణం తాజాగా జ‌రుగుతున్నా ఐపిల్ మ్యాచ్ లో క్రిస్ గేల్ విధ్వంస‌క‌ర బ్యాటింగే అనాలి …ఐపిల్ వేలం పాట‌లో అమ్ముడు పోని క్రిస్ గేల్ ను సేవాగ్ అత‌నిపై న‌మ్మ‌కం వుంచి కింగ్స్ 11పంజాబ్ జ‌ట్టు త‌రుపునా తీసుకున్నారు .అయితే క్రిస్ గేల్ ఆట చూస్తుంటే త‌న‌పై వుంచిన న‌మ్మ‌కంను ఒమ్ము చేయ‌లేద‌నే చెప్పాలి ..ఇప్పుడు ఐపిల్ లో క్రిస్ గేల్ ఆట‌ను చూసి మిగ‌తా జ‌ట్టు య‌జ‌మానులు అన‌వస‌రంగా మిస్ చేసుకున్నాం అన్నా అందులో ఏమాత్రం సందేహం లేద‌నే చెప్పాలి .కింగ్స్‌లెవ‌న్ పంజాబ్ ఆడినా 5 మ్యాచ్‌ల‌లో 4 మ్యాచ్‌లు గెలిచాయంటే దానికి కార‌ణం క్రిస్‌గేల్ అని చెప్పుకోవ‌డంలో ఏ మాత్రం సందేహం లేద‌నే చెప్పాలి .క్రిస్ గేల్ ఆడిన 5మ్యాచ్‌ల‌లో ఇక సెంచ‌రి కూడ వుంది .గ‌త ఐపిల్‌లో RCB త‌రుపున ఆడిన క్రిస్ గేల్ ఆట తీరు అంత‌గా లేద‌నే చెప్పాలి .దాంతో ఈ ఐపిల్ లో క్రిస్ గేల్‌ను ఎవ‌రూ కొన‌క పోవ‌డం కూడ ఒక కార‌ణ‌మ‌నె చెప్పాలి .అయితే క్రిస్ గేల్ ఇప్పుడు మంచి ఫామ్‌లో కొన‌సాగ‌డానికి కార‌ణం అత‌ని ప‌ట్టుద‌లతో ఆట తీరును మెరుగు ప‌ర్చుకోవ‌డం అనే చెప్ప‌వ‌చ్చు …ప్ర‌స్తుతం క్రిస్ గేల్ కింగ్స్ లెవ‌న్‌కు దోరికిన ఒక డైమెండ్ అన్నాకాని అందులో ఏ మాత్రం అతిష‌యోక్తి కాద‌నే చెప్పాలి …ప్ర‌స్తుత ఐపిల్ మ్యాచ్‌లో క్రిస్ గేల్ ఇంకెన్ని మెరుగైనా ఫ‌ర్ పామెన్సెలు ఇస్తారో చూడాలి మ‌రి…