దెబ్బ‌కు దెబ్బ తీసిని కాంగ్రేస్

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా కాంగ్రేస్ ఫ‌లితాలు రానే వ‌చ్చాయి .ఇక్క‌డ ఏ పార్టీకి పూర్తి మెజారిటి రాక‌పోవ‌డంతో క‌థ మ‌ళ్ళి మొద‌టికి వ‌చ్చింది .గ‌తంలో బీజేపికే మ‌ద్ద‌తిస్తానన్నా జేడియ‌స్ పార్టీ తాజ‌గా కాంగ్రేస్తో పోత్తు కూడింది.దీంతో అత్య‌దిక సీట్లు వ‌చ్చి బీజేపి పార్టీ అధికారంలో రావ‌డం క‌ల‌గానే మిగిలే ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి .ఐతే జేడియ‌స్ కింగ్ మేఖ‌ర్ అవుతుంద‌ని గుర్తించిన కాంగ్రేస్ పెద్ద‌లు ఫ‌లితాల‌కు ఒక రోజు ముందుగానే క‌ర్ణాట‌క చేరుకొని అక్క‌డి ప‌రిస్థితుల‌ను త‌మ‌కు అనుకూలం చేసే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు .బీజేపిని దెబ్బ‌తీయ‌డానికి ప‌క్క స్కేచ్తో ఉన్నా కాంగ్రేస్ క‌ర్ణాట‌క‌లో జేడియ‌స్కు అధికారం క‌ట్ట‌బెట్టేందుకు సిద్ద‌మ‌య్యారు .దీంతో ఇప్పుడు బీజేపికి ఉరికి ఉరికి గెలుపుకు ఒక్క అడుగు దూరంలో కింద ప‌డే ప‌రిస్థితి ఏర్ప‌డింది .గ‌తంలో బీజేపి, గోవా ,మ‌ణిపూర్‌లో చేసిన కుట్ర‌ల‌ను పురావృతం కాకుండా కాంగ్రేస్ స‌మ‌య‌స్పుర్తితో వ్య‌వ‌హ‌రించింది .గోవాలో బీజేపి కంటే కాంగ్రేస్కు 4 సీట్లు అధికంగా వ‌చ్చిన ఇత‌ర పార్టీల మ‌ద్ద‌తుతో అధికారాన్ని కొన‌సాగించింది .అలాగే మ‌ణిపూర్‌లో కూడ ఈ ర‌క‌మైనా పాల‌న‌నే కొన‌సాగిస్తుంది .అప్ప‌ట్లో బీజేపి ఇలా చేయ‌డం ప‌ట్ల ప‌లు విమ‌ర్శ‌లు ఎదుర్కోంది .అయినా కాని వెన‌క‌డుగు వేయ‌కుండా పాల‌న‌ను కొన‌సాగిస్తువ‌చ్చింది . ప్ర‌స్తుతం జేడియ‌స్ ,కాంగ్రేస్లు రెండు క‌ల‌వ‌డంతో ,బీజేపి జేడియ‌స్‌లో చీలిక‌లు ఏర్పాటు చేసే ప‌నిలో ప‌డింది .కాని ఎలాంటి చీలిక‌లు ఏర్ప‌డ‌కుండా పార్టీ అధినేత ముంద‌స్తు జాగ్ర‌త‌లు తీసుకుంటున‌ట్లు స‌మాచారం .ఐతే మ‌న దేశంలో ఉన్నా సంప్ర‌దాయం ప్ర‌కారం ఏ పార్టీకి ప‌రిపూర్ణ‌మైనా మెజారిటి రాక‌పోతే ఎక్కువ సీట్లు ఏ పార్టీకి వ‌స్తాయో ఆ పార్టీ అధికారాన్ని ఫామ్ చేయాలి.కాని బీజేపి నాయ‌కులు దాన్ని తుంగ‌లో తోక్కారు .దాంతో ఇప్పుడు కాంగ్రేస్ కూడ అదే విదానాన్ని పాటించి దెబ్బ‌కు దెబ్బ తీయాల‌నే ఆలోచ‌న‌తో జేడియ‌స్ అధికారంలోకి రావ‌డానికి మ‌ద్ద‌తు తెలిపింది .ఇప్పుడు గోవా మ‌ణిపూర్ ల‌లో బీజేపి చేసిన ప‌నిని స‌మ‌ర్థించుకున్నాయి .మ‌రి ఇప్పుడు క‌ర్ణాట‌క‌లో కాంగ్రేస్ చేసిన ప‌నిని స‌మ‌ర్థిస్తాయా లేక విమ‌ర్శించి మ‌ళ్ళి విమ‌ర్శ‌ల పాలు అవుతాయా ఏమో చూడాలి .