భ‌జ‌రంగీ భాయ్ జాన్‌తో రంగ‌స్థ‌లం ప్రెసిడెంటూ

 

స‌ల్లూ అంటూ అంద‌రూ స‌ల్మాన్‌ను ముద్దుగా పిలుచుకుంటారు .అయితే ఈ మ‌ధ్య కృష్ణ జింక‌ల వేట‌లో జైలుకు వెళ్ళిన స‌ల్లూ భాయ్ బైల్‌పై బ‌య‌టికి వ‌చ్చిన సంగ‌తి అంద‌రికి తెలిసిన విష‌య‌మే క‌దా ……ఇప్పుడూ బ‌య‌టికోచ్చిన స‌ల్లూ ప్ర‌స్తుతం త‌ను చేసే సినిమాలపై దృష్టి పెట్టాడ‌టా ……దీంతో స‌ల్మాన్ తో చేయాల్సిన నిర్మాత‌లు త‌మ సినిమాల‌ను మొద‌లు పెట్టే ప‌నిలో ప‌డ్డార‌టర‌ని టాక్ ……..అయితే మొద‌టగా ప్ర‌భుదేవ ద‌ర్శ‌క‌త్వంలో స‌ల్మాన్ ఖాన్ హీరోగా ఒక సినిమా మొద‌లు కానుందనీ తెలుస్తుంది .ఇప్పుడు ఈ సినిమాలో విల‌న్ కొసం ద‌ర్శ‌కుడు ప్ర‌భుదేవ చాలా మందిని చూసాడ‌టా కాని ఎవ‌రిని సెల‌క్ట్ చేయ‌లేదు ….అయితే విల‌న్‌ల కోసం వేట ప్రారంబించిన ప్ర‌భుదేవ చివ‌రికి మ‌న టాలివుడ్ విల‌న్ జ‌గ‌ప‌తి బాబును తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాడ‌టా ……దీంతో ఇప్పుడు జ‌గ‌ప‌తి బాబు బాలివుడ్ వెళుతున్నారు అని తెలుస్తుంది …. ఇంత‌కు ముందు జ‌రిగిన రంగ‌స్థ‌లం సినిమా ఫ్రెస్ మీట్‌లో కూడ జ‌గ‌ప‌తి బాబు మాట్లాడుతూ ఈ సినిమా త‌ర్వాత బాలివుడ్ నుండి ఆఫ‌ర్లు వ‌స్తున్నాయ‌ని తెలియ‌జేసారు …..దీంతో ఇప్పుడు జ‌గ‌ప‌తి బాబు బాలివుడ్‌లో న‌టిస్తాడ‌ని క‌న్‌ఫామ్ అయ్యింద‌నే చెప్ప‌వ‌చ్చు …..అయితే ఇన్ని రోజులు ద‌క్షిణాది సినిమాల‌తో బ‌య‌పెట్టిన జ‌గ‌ప‌తిబాబు ఇప్పుడు ఉత్త‌రాది సినిమాలలో బ‌య‌పెట్ట‌బోత‌న్నాడు అన్న‌మాటా ……ఈ మ‌ధ్య‌నే మ‌న టాలివుడ్‌లో వ‌చ్చిన రంగ‌స్థ‌లం సినిమాలో జ‌గ‌ప‌తిబాబు విల‌న్ పాత్రలో త‌న విశ్వ‌రూపాన్నే చూపించాడు అని చెప్పాలి .ప్ర‌స్తుతం ప్ర‌భుదేవ, స‌ల్మాన్‌తో చేయ‌బోయే ఈ సినిమాలో, జ‌గ‌ప‌తి బాబును విల‌న్‌గా తీసుకోవ‌డానికి రంగ‌స్థ‌లం సినిమా కూడ ఒక కార‌ణం కావ‌చ్చ‌ని చెప్పుకోవ‌చ్చు .ఈ కండ‌ల‌వీరుడికి ప‌క్క‌న నిల‌బ‌డాలంటే అత‌నికి త‌గ్గా ప‌ర్స్‌నాల‌టి ఉన్న వ్య‌క్తి కావాలి ,….దాంతో ఇప్పుడు జ‌గ‌ప‌తి బాబు కూడ మంచి ప‌ర్స‌నాలిటి ఉండ‌డంతో , ఈ సినిమాకు ఫ్ల‌స్ అవుతాడాని, ద‌ర్శ‌కుడు భావించి వుంటాడ‌ని ఫిలిం న‌గ‌ర్ వ‌ర్గాలా టాక్ …..లెజెండ్ సినిమాలో బాల‌య్య ప‌క్క‌న న‌టించిన జ‌గ‌ప‌తి బాబు టాలివుడ్లో ప‌వ‌ర్ పుల్ విల‌న్ గా పేరు తేచ్చుకున్నారు …..అయితే ఇప్పుడూ బాలివుడ్ లో ఏవిధంగా పేరు తెచ్చుకుంటుడో చూడాలి మ‌రీ ……..