మీ బందును మా పోలిసులు చూసుకుంటారన్నా చంద్ర‌బాబు ….

ప్ర‌త్యేక హోద కోసం ఆంధ్రాలో అన్ని పార్టీలు త‌మ నిర‌స‌న‌లు తెలుపుతున్నాయి .అయితే తాజాగ ఆంధ్రాలో ప్ర‌త్యేక హోద హ‌క్కుల సాద‌న స‌మితి ప్ర‌త్యేక హోద కోసం బందుకు పిలుపునిచ్చింది . ఈ బందుకు ఆంధ్రాలోని అన్ని పార్టీలు త‌మ మద్ద‌తును తెలిపాయి .కాని అధికార పార్టీ మాత్రం త‌మ మ‌ద్ద‌తును మాత్రం ప్ర‌క‌టించ‌లేదు .అంతేకాదు ఆంధ్రాలో బంద్ కు మ‌ద్ద‌తిచ్చే పార్టీలు ఎలాంటి హీంసాత్మ‌క చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన పోలీసులు ఉన్నారంటూ హెచ్చ‌రిక‌లు కూడ జారి చేసింది . దీంతో ఆంధ్రాలోని అధికార పార్టీపై అక్క‌డి ప్ర‌జ‌లు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు . ప్ర‌త్యేక హోద కోసం మేము కూడ పోరాడుతున్నాం అని చెప్తున్నా ఈ అధికార పార్టీ చెస్తున్న చ‌ర్య‌లు చూస్తే , ఎవ‌రికైనా కోపం రాక మాన‌ద‌నే చెప్పాలి .ఒక వైపు మేము ప్ర‌త్యెక హోద కోసం పూర్తి మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నాం అంటూనే, మ‌రో వైపు ప్ర‌త్యేక హోద కొసం పాటుప‌డుత‌న్న వారిని తోక్కే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.దీంతో ఇప్పుడు చంద్ర‌బాబుకు లాభం చేకుర‌క‌పోతే ప్ర‌జ‌ల‌కు జ‌రిగే మంచి ప‌నిని కూడ ఆప‌డానికి వెనుకాడ‌డ‌ని మ‌రో సారి ఋజువైంద‌నే చెప్పాలి .ప్ర‌త్యేక హోద కోసం బంద్ ను పాటిస్తున్న వారికి మ‌ద్ద‌తు తెలిపితే చంద్ర‌బాబుకు జ‌రిగేన‌ష్టం ఎంట‌ని కొంద‌రి వాద‌న .చంద్ర‌బాబు బందుకు పిలుపునిచ్చిన‌పుడే అంద‌రు ఆ బందులో పాల్గోన‌లా … ,ఎందుకిదంతా …….. ప్ర‌తిప‌క్షాలు బందు చేస్తే క్రేడిట్ త‌మ ఖాత‌లోకి వెళ్ళి పోతుంద‌నే ఒకే ఒక కార‌ణం కాదా అన్న వాళ్ళ‌కి నీ స‌మాదానం ఏంటి…. ,ఎం చేసిన క్రేడిట్ త‌మ‌కే ద‌క్కాల‌ని ఆశ‌తోనే బాబు ఇదంతా చేస్తున్నాడ‌ని ,తెలుసుకోలేని పిచ్చోళ్ళు ,ఈ ఆంధ్రా ప్ర‌జ‌లు అనుకోవ‌డం అది చంద్ర‌బాబు భ్ర‌మ‌గానే భావించ‌క త‌ప్ప‌దు .నేను ఏది చేస్తే అది చెల్లుతుంది అనేది మీ తెలివి త‌క్కువ త‌నానికి ప‌రాకాష్ట‌గా మ‌రో సారి భావించక త‌ప్ప‌దనే చెప్పాలి .ఢిల్లీలో చాలా చ‌క్రాలు తిప్పిన అని చెప్పిన చంద్ర‌బాబు,మ‌రి రాష్ట్రంనికి ప్ర‌త్య‌క హోద ఎందుకు తేవ‌డం లేదు అంటూ అటు ఆంధ్రా ప్ర‌జ‌లు ,ఇటు ప్ర‌తి ప‌క్ష పార్టీవాళ్ళు బాహాటంగ‌నే నిల‌దీస్తున్నారు . మ‌రి వాళ్ళ‌కి ఎం స‌మాదానం చెపుతావు చంద్ర‌బాబు .