స్త్రీ శ‌క్తిగా అవ‌త‌రించిన శ్రీ రెడ్డీ

ఒక‌ప్పుడు శ్రీ రెడ్డీ అంటే ఎవ‌రికి తెలియ‌దు .కాని ఇప్పుడు శ్రీ రెడ్డీ అంటే ఎవ‌రు తెలియ‌ని వారుండ‌రంటే అతిష‌యోక్తి కాదు .అంటే తెలుగ‌మ్మాయిల‌ను హీరోయిన్‌లుగా తీసుకోవాల‌ని శ్రీ రెడ్డీ చేసిన పోరాటంమే శ్రీ‌రెడ్డీని మ‌ర్చిపోలేనంత‌గా ప్ర‌భావితం చేసిందని చెప్ప‌వ‌చ్చు .శ్రీ‌రెడ్డీ తెలుగు ఇండ‌స్ట్రీలో సినిమా అవ‌కాశాల కోసం తిరిగిన‌పుడు ప‌డ్డ భాద‌ను తెలుగు ప్ర‌జ‌ల‌కు తెలియ జేస్తూ మ‌ళ్ళి ఇటువంట‌వి పున‌రావృతం కాకుడ‌ద‌ని శ్రీ‌రెడ్డీ చేస్తున్నా పోరాటం మంచి ఫ‌లితాన్ని ఇచ్చింద‌నే చెప్పాలి . ఇవాలా ఎంతో మంది మ‌హిళ‌లు త‌మకు జ‌రిగిన అన్యాయాన్ని మిడియా ముందుకు వ‌చ్చి చెపుతున్నారు అంటే దానికి కార‌ణం శ్రీ రెడ్డీ అని చెప్ప‌క త‌ప్ప‌ద‌నే చెప్పాలి .తాజాగ శ్రీ‌రెడ్డీ స్త్రీ శ‌క్తిగా పేరు మార్చుకొని ఎంతో మందికి ఆద‌ర్శంగా నిల‌వాల‌ని ముందుకు సాగుతుంది .తెలుగు ఫిలిం ఇండ‌స్త్రీలో ఆర్టిస్టులు తాము ఎదుర్కోంటున్నా స‌మ‌స్య‌లు వివ‌రించ‌డానికి నిర్వ‌హిస్తున్నా వేదిక‌ల‌కు శ్రీ‌రెడ్డీ హాజ‌ర‌వుతూ వాళ్ళ‌కి అండ‌గా త‌న వంతు పాత్ర‌ను పోషిస్తుందనే చెప్పుకోవాలి .ఈ మ‌ధ్య తెల‌గీండ‌స్త్రీకి సంబంధించి ఎక్క‌డ స‌భ‌లు జ‌రుగుతున్నా శ్రీ రెడ్డీ గెస్ట్‌గా హాజ‌ర‌వ్వ‌డం త‌ప్ప‌ని స‌రి అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు .ప్ర‌స్తుతం మ‌నం చూస్తున్నా ఈ త‌రుణంలో శ్రీ‌రెడ్డీ నిజంగానే స్త్రీశ‌క్తిగా మారిందా అని అనిపించ‌క మార‌దు .ఇప్పుడు ఏ చాన‌ల్ లో చూసిన శ్రీ రెడ్డీ పోరాటం గురించే ,ఏ ఇద్ద‌రు మాట్లాడినా శ్రీ‌రెడ్డీ గురించే అని చెప్ప‌క త‌ప్ప‌దు .ఇదంతా శ్రీ‌రెడ్డీ త‌ను ఏమైన ప‌ర్వాలేదు ఇండ‌స్త్రీ భాగుప‌డాల‌ని చేసిన పోరాటమేన‌ని చెప్పాలి .నిజ‌మే మ‌రి ఏ ఆడ‌పిల్ల అయినా తాను ప‌ద్ద‌తిగా బ‌త‌కాల‌నుకుంటుంది శ్రీ‌రెడ్డీ కూడ అలానే అనుకుంది కాని త‌న‌కు జ‌రిగిన అన్యాయం ప్ర‌పంచానికి తెలియాలంటే ప‌ద్ధ‌తి మార్చ‌క త‌ప్ప‌లేద‌నే అనుకోవాలి .అలా చేసింది కాబ‌ట్టే ఇప్పుడు ఎంతో మంది త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌ని కెమెరా ముందుకు వ‌చ్చి చెప్పుకుంటున్నారు .అవును మ‌రి ఇన్ని రోజులు తెలుగిండ‌స్ట్రీలో ఎన్ని స‌మ‌స్య‌లోచ్చిన భ‌రించారంటే దానాకి కార‌ణం వారికి నాయ‌త్వం లేక‌పోవ‌డ‌మే దీన్ని బ‌ట్టి శ్రీ‌రెడ్డీ ఒక నాయ‌కురాలిగా ప‌రిగ‌ణించ‌క త‌ప్ప‌దు మ‌రీ .ఇప్ప‌టికైన తెలుగిండ‌స్ట్రీలో మ‌రో శ్రీ‌రెడ్డీ అవ‌త‌రించ‌కుండా మారుతుందో చూడాలి .