100 కోట్లా బ‌ళ్ళారి బ‌స్సు

ఒక వైపు రాష్ట్రంలో డ‌బ్బులు లేక ప్ర‌జ‌లు అష్ట‌క‌ష్ట‌లూ ప‌డుతుంటే, మ‌రో వైపు కోట్ల‌కు కోట్లూ డ‌బ్బుల‌ను రాజ‌కీయ‌నాయ‌కులు త‌మ ఇష్టా రాజ్యంగా వాడుకుంటున్నారు ….. నిత్య‌వ‌స‌ర స‌రుకులు కొన‌డానికి డ‌బ్బుల కోసం బ్యాంకుల‌ను ఆశ్ర‌హీస్తే నో క్యాష్ బోర్డులు తో ప్ర‌జ‌ల‌ను తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారు ….. అలాంటిది ఇప్పుడు ఒక జాతియ ర‌మ‌దారిపై వెళ్ళె బ‌స్సులో ఏకంగా 100 కోట్ల రూపాయ‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి ….అయితే ఇప్పుడు 100 దోర‌క‌డం గురించి ఎవ‌రు మాట్లాడం లేదు కాని ప్ర‌జ‌లు డ‌బ్బుల కోసం ఇబ్బంది ప‌డుతున్నా స‌మ‌యంలో 100 కోట్ల న‌గ‌దు బ‌స్సులో దొర‌క‌డం గురించే చ‌ర్చింస్తున్నారు ….ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క ఎల‌క్ష‌న్‌లు జ‌రుగుతుండ‌డంతో అటు వైపు వెళ్ళే ర‌హ‌దారిపై 100కోట్ల న‌గ‌దుతో బ‌స్సు వెళ్ళుతుండ‌డంతో ,ఆ రాష్ట్రం లోని నేత‌లే ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాలుప‌డి వుంటార‌ని పోలిసులు అనుమానిస్తున్నారు .అయితే ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో కాంగ్రేస్ పార్టీ అధీకారంలో వుండ‌డంతో వాళ్ళు బ‌య‌టికి రానిచ్చేవారు కాద‌ని , కావునా ఈ 100 కోట్ల‌రూపాయ‌లు త‌ర‌లించే ప‌నిని గాలి జ‌నార్ధ‌న్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు చేసి వుంటార‌ని కొంద‌రి వాద‌నా …….బ‌ళ్ళారి జాతియ ర‌హ‌దారి పై పోలిసులు ఆ బ‌స్సును ప‌ట్టుకోవ‌డంతో అనుమానాలు మ‌రింత రెట్టింపు అవుతున్నాయనే చెప్ప‌వ‌చ్చు …..అయితే ఇప్పుడు అంత డ‌బ్బును మ‌న తెలుగు రాష్ట్రాల‌నుండే ఎందుకు వెళ్ళింద‌ని ,అయినా మ‌న రాష్ట్రంలో నో క్యాష్ బోర్డు పెట్టిన బ్యాంకులనుండి అంతా డ‌బ్బును ఎలా తీసుకున్నార‌ని వావ‌ద‌న‌లు కూడ వినిపిస్తున్నాయి ….ఏది ఏమైనాగాని మొత్తం మీద 100కొట్ల రూపాయ‌ల న‌ల్ల ధ‌నం అయిన ప‌ట్టుబ‌డిందంటూ ప్ర‌జ‌లు సంతోషిస్తున్నారు. ఇప్పుడు ఆ 100కోట్ల రూపాయ‌లు ఎవ‌రివ‌నేవి పోలిసులు క‌నుకుంటారో లేక మ‌రో ఆజ్ఞ‌త‌వాసి డ‌బ్బులు లాగ మిగిలి పోతాయో చూడాలి మ‌రి …….