8 వెలా కిలోల వెండి పట్టివేత

హైదరాబాద్: సికింద్రాబాద్ లోని బోయిన్‌పల్లిలో 8 వేల కిలోల వెండిని పోలీసులు పట్టుకున్నారు.కంటైనర్‌ను చెక్ చేసిన పోలీసులు.. అందులో భారీ మొత్తంలో తరలిస్తున్న వెండిని గుర్తించారు.వెంటనే కంటైనర్‌ను సీజ్ చేసిన సీఐ రాజేశ్ బృందం పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.కంటైనర్‌లో ఉన్న వెండి 8 వేల కిలోలు ఉంటుందని.. దాని విలువ 35 కోట్ల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.వెండిని లండన్ నుంచి చెన్నై మీదుగా హైదరాబాద్‌కు తరలించినట్లు గుర్తించారు.