Home ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

చల్లని బీరు.. అమ్మకాల జోరు

ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి చెమటలు గక్కాల్సి వస్తోంది. దీంతో మందుబాబుల కళ్లన్నీ బీర్లపైనే పడుతున్నాయి. అందుకే వీటి అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. సహజంగా వేసవిలో చల్లని బీర్లకు డిమాండ్‌...

అకాల వ‌ర్షాల‌తో కోన‌సీమ ప్ర‌జ‌ల ఇబ్బందులు రోడ్లు తెగిపోవ‌డంతో ప‌డ‌వ‌ల‌పై ప్ర‌యాణాలు.

  అకాల వ‌ర్షాలు.... గోదావ‌రి జిల్లా వాసుల‌ను నానా ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. తూర్పు గోదావ‌రి జిల్లా పి. గ‌న్న‌వ‌రం మండ‌లం గంటి పెద‌పూడిలంక వ‌ద్ద న‌దీపాయ‌లో వ‌ర‌ద ఉధృతికి తాత్కాలిక ర‌హ‌దారి కొట్టుకుపోయింది. కొన్ని గ్రామాలు...

రుణమాఫీ కాలేదని భార్యాభర్తల బలవన్మరణం

కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుమ్మలబీడులో దారుణం చోటుచేసుకుంది. రుణమాఫీ కాలేదని గ్రామానికి చెందిన రామయ్య దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రభుత్వం చేస్తానన్న రుణమాఫీ కాకపోవడంతో పాటు తీసుకున్న...

బయటపడిన కాంగ్రెస్‌, టీడీపీ బంధం

దేశ దేవాలయం పార్లమెంట్‌ సాక్షిగా తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీల లోపాయకారి ఒప్పందం మరోసారి బయట పడింది. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై గత పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ...

12 ఏళ్లుగా నేను చెప్పిందే నిజమవుతోంది కాబోయే సీఎం ఆయనే

సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో జంగారెడ్డిగూడెంనకు చెందిన రెడ్డిచెరువు సిద్ధాంతి మరాటా మదన్‌కుమార్‌ జోస్యం ఆసక్తికరంగా ఉంది. కర్ణాటకలోని దేవమ్మతల్లి శక్తి అనుగ్రహం ప్రకారం ఆయన జ్యోస్యం...

ప్రజా సంకల్పయాత్ర @ 2,500 కిలోమీటర్లు

‘నాన్న గారు చనిపోయినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఒక కొడుకుగా చాలా బాధ పడ్డాను. కానీ ఆ బాధలో నుంచి బయటికి రావడానికి కారణం నాన్న గారు ఎక్కడికీ పోలేదని.. ప్రతి...

సజీవ సమాధి యత్నం భగ్నం

ఆధ్యాత్మిక భావన కలిగిన ఓ వృద్ధుడు సజీవ సమాధి అయ్యేందుకు యత్నించగా పోలీసుల జోక్యంతో నిలిచిపోయింది. ఈ ఘటన గుంటూరు జిల్లా మాచర్ల మండలంలోని గన్నవరంలో గురువారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన...

తూర్పు గోదావరి జిల్లాలో జగన్ యాత్ర,నిర్ణయాన్ని మార్చుకున్న పవన్ కల్యాణ్.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో సాగుతుండగా, అదే జిల్లాలో తన యాత్రను తలపెట్టిన పవన్ ను పోలీసులు వారించినట్టు తెలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో యాత్రను...

హరికృష్ణ మృతిపట్ల వైఎస్‌ జగన్‌ సంతాపం

నందమూరి హరికృష్ణ మృతిపట్ల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. హరికృష్ణ అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం తనకు షాక్‌కు గురిచేసిందని తెలిపారు. హరికృష్ణ...

చంద్రబాబు ఫోర్త్ జెండర్ అని, ప్రకృతిలో ఆయన ఎటూకాని వ్యక్తి అని విజయసాయిరెడ్డి విమర్శించారు.

  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఫోర్త్ జెండర్ అని, ప్రకృతిలో ఆయన ఎటూకాని వ్యక్తి అని విమర్శించారు. చంద్రబాబు ఏపీకి సీఎంగా ఉంటూ ఫోర్త్ జెండర్‌గా ప్రజలను మోసం చేస్తున్నారని...

MOST POPULAR

HOT NEWS