కలకలం రేపిన అపరిచితుడు!

అపరిచితుడు కలకలం రేపాడు. సంజీవపురం సమీపంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లోకి ఆదివారం అర్ధరాత్రి అపరిచిత వ్యక్తి చొరబడి ఆరో తరగతి విద్యార్థిని గొంతు పట్టుకుని నులిమాడని, అయితే ఆ విద్యార్థి అరవడంతో...

మంత్రుల చాంబర్లలోకి మళ్లీ వాన!

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కేవలం ఎనిమిది నెలల వ్యవధిలో ప్రపంచం గర్వించే రీతిలో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించామని చెబుతున్న సీఎం చంద్రబాబు మాటల్లోని డొల్లతనం మరోసారి బట్టబయలైంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు...

హైవేపై ఆయిల్‌ దొంగలు..

జాతీయ రహదారిపై దొంగలు హల్‌చల్‌ చేస్తున్నారు. రహదారి వెంబడి నిలిపి ఉంచిన వాహనాల నుంచి ఆయిల్‌ను దొంగిలిస్తున్నారు. ప్రధానంగా మన్నేటికోట అడ్డరోడ్డు, కరేడు ర్యాంపు, చాగల్లు సెంటర్లలో దొంగలు తమ ప్రతాపం చూపిస్తున్నారు....

మీ కుటుంబం స్టార్‌ హోటల్‌ ఖర్చు రూ. 30 కోట్లా

హైదరాబాద్‌లో అనేక ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లు ఉండి కూడా మీ కుటుంబం ఏడాది పాటు స్టార్‌ హోటల్‌లో ఉండడానికి రూ.30 కోట్ల ప్రభుత్వ డబ్బులను చెల్లించడం ఎంత వరకు సమంజసం అంటూ బీజేపీ రాష్ట్ర...
Jagan

చేనేతల అభివృద్ధే నా లక్ష్యం : వైఎస్‌ జగన్‌

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. అకుంటిత...

జ‌గ‌న్ కు మ‌రో త‌ల‌నొప్పి.. ఆ ఐదుచోట్ల ఎంపీ అభ్య‌ర్థులు క‌రువు..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అభ్య‌ర్థుల వేట మొద‌లైంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్ప‌టినుంచే గెలుపు దిశ‌గా పావులు క‌దుపుతుంది పార్టీ అధిష్టానం. ఇందులో భాగంగానే ఈసారి అభ్య‌ర్థుల‌ను ముందుగానే ప్ర‌క‌టిస్తూ వ‌స్తోంది...

నా చావుకు ఎవరూ బాధ్యులు కారు..

‘నా చావుకు ఎవరూ కారణం కాదు.. నా భర్త చాలా మంచోడు.. బతకాలన్న ఆశ నాలో పూర్తిగా చచ్చిపోయింది’ అంటూ సూసైడ్‌ నోట్‌ రాసి నవవధువు బలవన్మరణానికి పాల్పడిన విషాదకర ఘటన మండల...

‘తెలుగుగంగ’లో రూ.100 కోట్లకు ఎసరు!

సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో అందినకాడికి దిగమింగడమే ప్రభుత్వ పెద్దలు పనిగా పెట్టుకున్నారు. రూ.172.99 కోట్ల విలువైన పనుల అంచనా వ్యయాన్ని రూ.180.48 కోట్లకు పెంచేస్తూ ఈ ఏడాది మార్చి 9న ప్రభుత్వం ఉత్తర్వులు...

ఇదేం ఏటీఎం బాబోయ్‌

స్థానిక బస్టాండు సమీపంలో ఏర్పాటు చేసిన ఇండియా ఏటీఎంలో రూ. 500 నోటుకు బదులు రూ. 100 నోటు వస్తుండడంతో ఖాతాదారులు బెంబేలెత్తిపోయారు. విద్యుత్‌ బిల్‌ రీడింగ్‌ ఆపరేటర్‌గా పనిచేసే కేశవనాయుడు గురువారం...

సజీవ సమాధి యత్నం భగ్నం

ఆధ్యాత్మిక భావన కలిగిన ఓ వృద్ధుడు సజీవ సమాధి అయ్యేందుకు యత్నించగా పోలీసుల జోక్యంతో నిలిచిపోయింది. ఈ ఘటన గుంటూరు జిల్లా మాచర్ల మండలంలోని గన్నవరంలో గురువారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన...

MOST POPULAR

HOT NEWS