Home ఆరోగ్యం

ఆరోగ్యం

111 ఏళ్ల వయసులో రోజూ వర్కవుట్లు..

అరవై దాటగానే అంతా అయిపోయిందని నిట్టూర్చే రోజుల్లో 111 ఏళ్ల వయసులోనూ ఈ తాత రోజూ వర్కవుట్లు చేస్తూ యువతకే సవాల్‌ విసురుతున్నారు. ఈ బైక్‌పై రోజూ 30 నిమిషాలు సవారీ చేసే...

వారానికి రెండు రోజులు మద్యానికి దూరంగా..

అతిగా మద్యం సేవించే వారు ఆరోగ్యం మెరుగుపరుచుకునేందుకు, మద్యానికి బానిసలు కాకుండా ఉండేందుకు వారానికి రెండు రోజులు లిక్కర్‌ హాలిడే పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బ్రిటన్‌లో ప్రతి ఐదుగురిలో ఒకరు అతిగా...

ఒకే చికిత్సతో రెండు సమస్యలకు పరిష్కారం

టైప్‌–2 డయాబెటిస్‌ సహా అధిక బరువుతో బాధపడుతున్న బాధితులకు శుభవార్త. ఒకే చికిత్సతో రెండు రకాల సమస్యలకు శాశ్వత పరిష్కారం పొందే అవకాశం ఉంది. క్లిష్టమైన ఈ అరుదైన చికిత్స ‘లియల్‌ ఇంటర్‌...

కూల్‌ డ్రింక్‌ బాటిల్‌లో బల్లి ఆకారం

కూల్‌ డ్రింక్‌ బాటిల్‌లో బల్లి ఆకారం కనిపించడంతో దానికి కొనుగోలు చేసిన వ్యక్తి కలవరపడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. బందరు రోడ్డులోని ఓ కంపెనీలో పనిచేస్తున్న కె.పూర్ణేష్‌బాబు మొగల్రాజపురంలోని రిలయన్స్‌మార్ట్‌లో ఇటీవల ఓ...

శస్త్రచికిత్సలు చేసే రోబో స్పైడర్లు

అనుభవజ్ఞులైన వైద్యులు సైతం చేయలేని కొన్ని శస్త్రచికిత్సలను త్వరలో రోబో స్పైడర్లు చేయనున్నాయి. మృదువుగా, సౌకర్యంగా నాణెం పరిమాణంలో ఉండే ఈ రోబో సాలెపురుగు శరీరంలోని ఏ భాగానికైనా వెళ్లి శస్త్రచికిత్సను నిర్వహించనుంది....

మితంగా మద్యం సేవిస్తే..

మితంగా మద్యం సేవిస్తే గుండె జబ్బులు, స్ర్టోక్‌ ముప్పు తగ్గుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. పరిమిత మోతాదులో మద్యం తీసుకునే వారిలో గుండె పదిలంగా ఉండటంతో పాటు స్ర్టోక్‌ వంటి సమస్యలు తగ్గుమఖం...
Super Market

సూపర్‌మార్కెట్లలో నిషేధిత పదార్థాల వెల్లువ

సూపర్‌మార్కెట్లలో విదేశాలనుంచి దిగుమతి చేసుకున్న జన్యుమార్పిడి ఆహార పదార్థాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయంటూ ఓ షాకింగ్‌ రిపోర్ట్‌ వెలువడింది.నిషేధిత జీఎం(జెనిటికల్లీ మోడిఫైడ్‌) ఆహార పదార్థాలను ఆకర్షణీయమైన ప్యాకేజీల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని...

మహిళకు టెస్టులు చేసి డాక్టర్లు షాక్‌

వెన్నునొప్పి వచ్చిందని హాస్పిటల్‌కు వెళ్లిన ఓ 56 ఏళ్ల మహిళకు వైద్య పరీక్షలు చేసిన అనంతరం డాక్టర్లు షాకయ్యారు. ఆమె కిడ్నీలో వేల సంఖ్యలో రాళ్లు ఉన్నాయని చెప్పడంతో మహిళా పేషెంట్‌ సైతం...

అదృష్టమంటే ఇదే.. పుట్టగానే లైఫ్‌టైం ఆఫర్‌..

అమెరికాలో అనుకోకుండా రెస్టారెంట్‌లో పుట్టిన పాప జీవితాంతం సరిపడేలా భారీ ఆఫర్‌ కొట్టేసింది. ఆమెకు రెస్టారెంట్‌ యాజమాన్యం ప్రకటించిన ఆఫర్‌పై చిన్నారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన విషయాన్ని ఫేస్‌బుక్‌లో...

వెన్నెముకకు పక్షవాతం వచ్చినా నడవొచ్చు

వెన్నెముకకు గాయమై పక్షవాతం బారిన పడి నడక సామర్థ్యాన్ని కోల్పోయిన వారిని తిరిగి నడవగలిగేలా చేసే చికిత్సను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ నూతన చికిత్సను ఎలుకలపై ప్రయోగించినప్పుడు 100 శాతం ఫలితాలతో...

MOST POPULAR

HOT NEWS