Home క్రికెట్

క్రికెట్

గోల్డెన్‌ చాన్స్‌ మిస్‌ చేసుకున్నారు వకార్‌

ఆసియాకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో తమ ఆటగాళ్లు ఒత్తిడికి గురై చిత్తు కావడం ఆశ్చర్యానికి గురిచేసిందని పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ వకార్‌ యూనిస్‌ పేర్కొన్నాడు. ఇక్కడ టీమిండియా ఒత్తిడిలోకి వెళుతుందని అనుకుంటే, పాకిస్తాన్‌...

బొట్టు, దుప్పట్టతో ట్రాన్స్‌జెండర్‌లా గంభీర్‌.!

టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ పెద్దబొట్టు, దుప్పట్ట కొంగుతో ట్రాన్స్‌జెండర్‌లా కనిపించాడు. గతకొంత కాలంగా అతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ఈ ఢిల్లీ ఆటగాడు.. దేశంలో జరిగే ప్రతిఘటనపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు....

కేరళ వరద బాధితులకు టీమిండియా విరాళం

తొలి రెండు టెస్టుల్లో ఓటమిపాలైన టీమిండియా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో 203 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ విజయాన్ని కేరళ వరద బాధితులకు అంకితం ఇవ్వడంతో...

అండర్సన్‌ గూబ గుయ్యిమంది

ఇంగ్లండ్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌కు చేదు అనుభవం ఎదురైంది. సరదాగా గోల్ఫ్‌ ఆడబోతే గూబ గుయ్యిమంది. సహచరుడు స్టువర్ట్‌ బ్రాడ్‌ అందుకు సంబంధించిన ‘హిల్లేరియస్‌’ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా.. పలువురు సరదా...
MS Doni

పన్ను కట్టడంలోను ధోని రికార్డు..

మైదానంలో తనదైన మార్క్‌ను చూపెట్టే టీమిండియా మాజీ కెప్టెన్‌, సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఆదాయపు పన్ను కట్టడంలోను రికార్డు సృష్టించాడు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ధోని ఏకంగా రూ.12.17 కోట్ల...
sachin dhoni

నా కెప్టెన్‌కి సలహాలు అక్కర్లేదు సచిన్‌

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి క్రికెట్‌ దిగ్గజం సచిన్‌​ టెండూల్కర్‌ మద్దతుగా నిలిచారు. ఇటీవల వన్డే సిరీస్‌లో ధోని విఫలమైన కారణంగానే ఇంగ్లండ్‌ చేతిలో భారత్‌ సిరీస్‌ కోల్పోయిందని విమర్శలు...

తొలి డబుల్‌ సెంచరీ చేసింది ఎవరు? సచిన్‌ కాదా?

ఫకార్‌ జమాన్‌.. ప్రస్తుతం క్రికెట్‌ అభిమానుల నోట మారు మోగుతున్న పేరు. జింబాబ్వేతో జరిగిన నాలుగోవన్డేలో ఈ పాకిస్తాన్‌ ఓపెనర్‌ 156 బంతుల్లో 24 ఫోర్లు, 5 సిక్సర్లతో డబుల్‌ సెంచరీ(210 నాటౌట్‌)...

టీ20ల్లో రోహిత్‌ అరుదైన ఘనత

టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ కెరీర్‌లో మరో మైలురాయి అందుకున్నాడు. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో రోహిత్‌ సెంచరీతో భారత్‌ 7 వికెట్లతో నెగ్గి సిరీస్‌ కైవసం చేసుకున్న విషయం...

పంజాబ్‌ బౌలర్లను డిస్టర్బ్‌ చేయడానికి అలా చేశా..

చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు మరోసారి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం ఇది తొమ్మిదోసారి. ఆడిన తొమ్మిది సీజన్లలోనూ అద్భుతంగా రాణించి చెన్నై ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం గమనార్హం. తాజాగా ఆదివారం...

8 మంది క్రికెటర్లే బాంబు పేలుళ్లులో మృతి చెందారు.

అఫ్గానిస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. జలాలాబాద్‌లోని క్రికెట్‌ మైదానంలో శుక్రవారం రాత్రి వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మృతి చెందిన వారంతా క్రికెటర్లే...

MOST POPULAR

HOT NEWS