Home క్రైమ్ వార్తలు

క్రైమ్ వార్తలు

ప్రభుత్వాస్పత్రి నుంచి రిమాండ్ ఖైదీ పరార్‌..

కాకినాడ ప్రభుత్వాస్పత్రి నుంచి రిమాండ్‌లో ఉన్న ఓ ఖైదీ పరారయ్యాడు. వివరాల్లోకి వెళితే.. సామర్లకోట మండలం గూడపర్తి గ్రామంలో జరిగిన బండి సత్యవతి హత్యకేసులో ప్రధాన ముద్దాయి, హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న...

మొబైల్‌ ఫోన్‌లో 1,800 మంది మహిళల ఫొటోలు..

రోడ్డుపై నడిచివెళుతున్న 1,800 మందికిపైగా మహిళల్ని మొబైల్‌ ఫోన్‌లో ఫొటోలు తీసిన కారు డ్రైవర్‌ను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. నామక్కల్‌ జిల్లా మేగనూరుకు చెందిన శక్తివేలు (27) శుక్రవారం సాయంత్రం 6...

చేపను మింగాడు.. అది ప్రాణం తీసింది..

ప్రమాదాలు ఎప్పుడు ఏ రూపంలో వస్తాయో ఊహించడం చాలా కష్టం. ఫిలిప్పీన్స్ నదిలో చేపలు పడుతూ ఓ వ్యక్తి ​అనుకోని ప్రమాదంలో మరణించాడు. 50 సంవత్సరాల ఆ వ్యక్తికి చేపలు పట్టడమే జీవనాధారం....

40 మంది పురుషులపై అత్యాచారం

అభం శుభం తెలియని 35 మంది చిన్నారులతో సహా 40 మంది పురుషులు, ట్రాన్స్‌జెండర్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో అరెస్ట్‌ చేసి విచారించిన పోలీసులు...

క్షణం ఆలస్యమైతే దానికి ఆహారమయ్యేవారే..

అదృష్టం బాగుండబట్టి ఆ పిల్లలు ప్రాణాలతో మిగిలారు. లేదంటే క్షణకాలంలో ఆ యమకింకరి వారి ఉసురుతీసేది. దేవుడిలా అక్కడే ఉన్న తండ్రి యుముడిలా దూసుకొస్తున్న షార్క్‌ బారినుంచి కుంటుంబాన్ని రక్షించాడు. ఫ్లోరిడాలోని న్యూ...

చర్చనీయాంశమైన డాక్టర్‌ వ్యవహారం..

ఆయన కోదాడలో ఓ ప్రముఖ వైద్యుడు. తన వద్ద నర్సుగా పనిచేస్తున్న ఓ యువతిని లైంగికంగా లోబర్చుకున్నాడు. ఆమె గర్భవతి అయ్యింది. విషయం తెలుసుకున్న ఆయన భార్య సదరు నర్సును వైద్యశాలనుంచి పంపించింది....

వరుసకు అక్కాచెల్లెళ్లు.. కానీ పెళ్లి చేసుకుని…

స్త్రీ, పురుషులు వివాహం చేసుకుంటారనేది.. సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే. అయితే స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో చాలా మంది తమ బంధం గురించి బాహాటంగానే ప్రకటిస్తున్నారు. మరికొంతమంది...

హైదరాబాద్‌ బిర్యానీ ఆర్డర్‌ చేసింది.. రూ.40 వేలు పోగొట్టుకోవాల్సి వచ్చింది..

బిర్యానీని ఆర్డర్‌ చేసిన యువతికి ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ చుక్కలు చూపించింది. బిర్యానీ రాకపోగా రూ.40 వేలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఉబర్‌ ఈట్స్‌ సంస్థ చేసిన ఈ నిర్వాకంపై ఆ యువతి...

మరిదితో కలిసి భర్తను హతమార్చిన భార్య

అన్నను హతమార్చిన తమ్ముడు... వదినతో పాటు కేరళలో బుధవారం పట్టుబడ్డాడు. ఆరేళ్ల తరువాత ఈ హత్యకేసు మిస్టరీ వీడింది. కడలూరు హార్బర్‌ సింగారతోపు గ్రామానికి చెందిన మురుగదాసన్‌ (45). భార్య సునీత. వీరికి...

కూకట్‌పల్లిలో దారుణహత్య…

నగరంలోని కేపీహెచ్‌బీ పోలీసు స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. కూకట్‌పల్లి కళామందిర్‌ రోడ్డులోని ఓ గదిలో గుర్తుతెలియని వ్యక్తిని దుండగలు దారుణంగా హత్య చేశారు. దాదాపు 25 ఏళ్ల వయస్సున్న అతన్ని సెంట్రింగ్‌...

MOST POPULAR

HOT NEWS