Home టెక్నాలజీ

టెక్నాలజీ

ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తూ మల్లేశం కి అర్థాంగిగా..

ఇష్టంగా చదువుకుంది.. మంచి ఉద్యోగం కూడా చేస్తోంది. అయినా ఏదో వెలితి. ఇది కాదేమో నా గోల్. ఏదో చేయాలి. నటన అంటే ఇష్టం. మనసులోని కోరిక దేవుడికి తెలిసిందేమో.. ఓ అవకాశం...

26 రైళ్లను ఆపేసిన బుల్లి కీటకం

క్రమశిక్షణకు మారుపేరైన జపాన్‌లో రైల్వే వ్యవస్థనే ఒక బుల్లి కీటకం అస్తవ్యస్తం చేసేసింది. ఏకంగా 12 వేల మంది ప్రయాణికుల్ని ఇక్కట్లు పాల్జేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే దక్షిణ జపాన్‌లో జేఆర్‌ క్యాషూ...

టేబులే.. స్మార్ట్‌ఫోన్‌ ఛార్జర్‌..

T పగలు ఆఫీసులో.. రాత్రి ఇంట్లో.. మన మొబైల్‌ఫోన్లు విశ్రాంతి తీసుకునే స్థలమేది? ఇంకేముంది.. టేబుల్‌ లేదా ఛార్జర్‌!. మరి... ఈ రెండు ఒక్కటైపోతే ఎలాగుంటుంది? ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. వివరాలు చూద్దాం. స్పెయిన్‌కు...

ఈ భవనానికి విద్యుత్తు తీగలుండవు..

బిల్డింగ్‌ చూశారుగా.. ఎలా ఉంది? అద్భుతంగా ఉంది అంటున్నారా? ఓకే. నెదర్లాండ్స్‌కు చెందిన ఆర్కిటెక్చర్‌ సంస్థ ఫండమెంటల్‌ ఆర్కిటెక్టస్‌ సిద్ధం చేశారు ఈ బిల్డింగ్‌ డిజైన్‌. చూసేందుకు ఓహో అనేలా ఉండటం ఒక్కటే...

కారును ఆవు పేడతో ఎందుకు అలికిందంటే..

రోజు రోజుకు మండిపోతున్న ఎండలతో జనాలు నానా అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు వడగాడ్పుల ప్రభావంతో బయట కాలు పెట్టాలంటేనే జంకుతున్నారు. ఇక వాహనాల్లో ప్రయాణిస్తున్న వారి ఇబ్బందులు చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో...

రోబోను పెళ్లి చేసుకుంటానంటున్న అమెరికన్

అమెరికాలోని మేరీలాండ్‌‌కు చెందిన 29 ఏళ్ల జోయీ మోరిస్‌ది ఓ వింత ప్రేమకథ. అతని కథను విన్నవాళ్లలో చాలామంది అతనికి పిచ్చేమో అనుకుంటారు. కానీ తనది పిచ్చికాదని, నిఖార్సైన ప్రేమని అంటున్నాడు మోరిస్....

విమానం కొనలేనుగా.. అందుకే ఇలా..

ఈశాన్య చైనాలో ఎయిర్‌బస్‌కు సంబంధించిన కొత్త విమానం ఎయిర్‌బస్‌ ఏ320 రూపుదిద్దుకుంటోంది. పంట పొలాల మధ్య.. ఘుమఘుమలాడే రుచులతో ప్యాసింజర్లకు ఆహ్వానం పలికేందుకు సిద్ధమవుతోంది. అదేంటి విమానం విమానాశ్రయంలోనో.. రన్‌వే మీదో ఉండాలి...

క్యాబ్‌ ప్రయాణికుల భద్రతకు ‘గార్డియన్‌’

క్యాబ్‌ ప్రయాణికులను ప్రత్యేకించి మహిళలను మరింత భద్రంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు దేశీ క్యాబ్‌ సేవల దిగ్గజం ఓలా త్వరలో హైదరాబాద్‌లో సరికొత్త సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది. నిర్దేశిత మార్గం నుంచి వాహనం...

ఫేస్‌బుక్‌ తెచ్చిన తంటా భర్తపై భార్య కత్తితో దాడి

ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి తన ఇంట్లో భార్యతో ఉండడాన్ని భర్త గమనించడంతో భార్య అతనిపై కత్తితో దాడి చేసింది. ఈ సంఘటన చెన్నై కీల్పాక్కంలో మంగళవారం చోటుచేసుకుంది. చెన్నై పెరుమాళ్‌ వీధికి చెందిన...

సెల్ఫ్‌ డ్రైవింగ్‌ టూ వీలర్లు

లగ్జరీ కార్ల తయారీలో పేరెన్నికగన్న బీఎండబ్లూ కంపెనీ తానంతట తానే నడుపుకుపోయే ద్విచక్ర వాహనాన్ని అంటే, సెల్ఫ్‌ డ్రైవింగ్‌ బైక్‌ను తయారు చేసింది. రెండేళ్లపాటు శ్రమించి ‘ఆర్‌1200 జీఎస్‌’ పేరిట తయారు చేసిన...

MOST POPULAR

HOT NEWS