Home తెలంగాణ

తెలంగాణ

అక్రమాస్తులను ప్రభుత్వపరం చేసేందుకు: ఏసీబీ

ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో పట్టుబడ్డ అవినీతి అధికారుల అక్రమాస్తులను ప్రభుత్వపరం చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. అందులో భాగంగా ప్రత్యేక న్యాయస్థానాల చట్టం పరిధిలో విచారణ కోసం ఏయే కేసులను ఎంపిక చేయాలనేదానిపైనా...

వందేళ్ల ఉస్మానియా.. వసతులు ఇంతేనయా

ప్రతిష్ఠాత్మక ఉస్మానియా విశ్వ విద్యాలయం ఇటీవలే శతాబ్ది ఉత్సవాలు పూర్తి చేసుకుంది. ఇన్నేళ్ల చరిత్ర గల ఈ వర్సిటీ హాస్టళ్లు మాత్రం వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. క్యాంపస్‌ కాలేజీల్లో బీఈడీ, ఎంఈడీ, ఐదేళ్ల...

బిగ్‌బాస్ : శ్యామల, నూతన్‌ నాయుడు రీఎంట్రీ

బిగ్‌బాస్‌ సీజన్‌-2 ఏదైనా జరగొచ్చు.. అన్నట్లే ప్రేక్షకులకు బిగ్‌బాస్‌ బిగ్‌ ట్విస్ట్‌ ఇవ్వనున్నాడు. సీజన్‌-1 కన్నా సీజన్‌-2పై గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఎపిసోడ్‌లు...

అసెంబ్లీ ఎన్నికల నాటికి సవాల్ అంటున్న : కేసీఆర్‌

  హైదరాబాద్‌: వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి నాలుగైదు నెలల ముందే మిషన్‌ భగీరథ పనులు పూర్తి చేసి ప్రతి ఇంటికీ నీరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి నల్లా...

కాంగ్రెస్‌ కండువా కప్పిన జనతా పార్టీ… నాగం జనార్థన్‌ రెడ్డి

భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆయనకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాగంతో...

కేటీఆర్ ఇంట‌ర్వ్యూలో `భ‌ర‌త్‌` గురించి ఏం చెప్పారు?

మొద‌టిసారి పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్ క‌థ‌లో న‌టించి భారీ విజ‌యాన్ని అందుకున్నాడు సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు. కొరటాల శివ కాంబినేష‌న్‌లో మ‌హేష్‌ న‌టించిన ఈ సినిమా సామాన్య ప్రేక్ష‌కుల‌ను మాత్ర‌మే కాకుండా ప్ర‌ముఖుల‌ను కూడా అల‌రిస్తోంది....

ప్రైవేటు స్కూళ్ల ఆగడాలు ఎక్కువయ్యాయ్‌

కవాడిగూడలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ దగ్గర పేరెంట్స్‌ అసోసియేషన్‌ సభ్యులు ధర్నా నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలోని ప్రైవేట్ స్కూళ్ల ఆగడాలు ఎక్కువ అయ్యాయని విమర్శించారు. ఇష్టారీతిగా ఫీజులు వసూలు చేస్తున్నారు...

ఐ లవ్‌ యూ… నన్ను చంపొద్దు అని వేడుకున్నా..

తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో అనూష అనే ఇంటర్‌ విద్యార్థినిని అతి కిరాతకంగా బ్లేడుతో గొంతు కోసి హత్య చేసిన ప్రేమోన్మాది ఆరెపల్లి వెంకట్‌ను ఓయూ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు....

రూ. 440 కోట్లతో ఎల్‌బీనగర్‌లో మార్పులు

మరో మూడు నెలల్లో ఎల్‌బీనగర్‌ రింగు రోడ్డు కేంద్రంగా రూ.440 కోట్లతో అత్యాధునిక టెక్నాలజీతో నాలుగు ఫ్లైఓవర్లు నిర్మించనున్నట్లు మల్కాజిగిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి తెలిపారు. రూ.3కోట్లతో నిర్మించనున్న ట్రంకు లైను పనులకు...

బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం.. కూకట్‌పల్లిలో తీవ్ర ఉద్రిక్తత

బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యానికి కాలేజీ విద్యార్థిని బలైందని తోటి విద్యార్థులు ఆగ్రహించటంతో కూకట్‌పల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంఘటన సోమవారం ఉదయం కూకట్‌పల్లి జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన...

MOST POPULAR

HOT NEWS