తెలంగాణ జట్టుకు మూడోస్థానం

జాతీయ సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ హైదరాబాద్‌: జాతీయ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలికల జట్టు రాణించింది. ఆర్మూర్‌లోని ఈఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ వేదికగా జరిగిన ఈ టోర్నీ బాలికల విభా గంలో తెలంగాణ జట్టు మూడోస్థానాన్ని దక్కించుకుంది....
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగభగ మంటున్నాయి

తెలుగు రాష్ట్రాల వారికీ హెచ్చరిక భయంకరమైన వడగాల్పులు అర్థరాత్రి 12 గంటల వరకు

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగభగ మంటున్నాయి. రోహిణి కార్తె కావడంతో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. భయంకరమైన వడగాల్పులు , ఉక్కపోతతో బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ అగ్ని గుండంగా మారింది....

కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదు : డీకే అరుణ

మహబూబ్ నగర్ లోక్‌సభ స్థానంలో నైతిక విజయం బీజేపీదే అని ఆ పార్టీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. పార్టీ గుర్తును గ్రామీణ ప్రాంత ప్రజలకు చేరువ చేయటంలో వెనుకబడ్డామని చెప్పారు. దేశభద్రత...

భార్యపై అనుమానం.. గొడ్డలితో నరికి హత్య

కుటుంబ కలహాలు, అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి హత్యచేసిన ఘటన శుక్రవారం తెల్లవారు జామున వరంగల్‌ రూరల్‌జిల్లా వర్ధన్నపేట మండలంలోని కట్య్రాల గ్రామంలో చోటుచేసుకుంది. వర్ధన్నపేట ఎస్సై బండారి సంపత్‌ కథనం ప్రకారం...

ఆఫీస్‌ బాయ్‌ పెళ్లికి అల్లు అర్జున్‌

ఇటీవల స్టార్ హీరోలు తన పంథా మార్చుకున్నారు. గతంలో హీరోలు ప్రైవేట్ ఫంక్షన్స్‌లో పెద్దగా కనిపించేవారు కాదు. తమ స్థాయికి తగ్గ ఈవెంట్‌లకు మాత్రమే హజరయ్యే వారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. తారలు...

మీరు తింటున్నది ఇలాంటి మటనా.. అయితే ఓ నిమిషం ఆగండి

పదిహేను రోజులైంది ముక్కలేక.. ముద్ద దిగట్ల. ఈరోజు ఎట్లైనా వీధి చివరన ఉన్న మటన్ కొట్టుకు పోయి పట్టుకొస్తా. మషాలా దట్టించి మాంచి ఘాటుగా కూరొండవోయ్ అంటూ పొద్దున్నే సంచి పట్టుకు బయల్దేరాడు...

వైట్నర్‌ మత్తులో మహిళల హల్‌చల్‌

పాతబస్తీలో ఇన్నాళ్లూ యువకులు మాత్రమే వైట్నర్‌కు బానిసై జీవితాలు నాశనం చేసుకోగా.. ప్రస్తుతం ఈ వ్యసనం మహిళలకు కూడా పాకింది. వైట్నర్‌ తాగిన మత్తులో ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌ వద్ద శనివారం రాత్రి నలుగురు...

ఎన్నికల పోలింగ్‌కు వడదెబ్బ ఎఫెక్ట్‌

తెలంగాణ వ్యాప్తంగా పరిషత్‌ తొలిదశ ఎన్నికల పోలింగ్‌పై వడదెబ్బ ఎఫెక్ట్‌ కనిపిస్తోంది. ఎండ ప్రభావంతో చాలా చోట్ల పోలింగ్ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. 44డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉదయం 7 నుంచి 9...

ఈ తరహా బర్త్‌డే బంప్‌లు వద్దురా నాయనా

బర్త్‌డేను స్నేహితుల మధ్య కేకు కట్‌ చేసి సెలెబ్రేట్‌ చేసుకుంటాం. ఇంకాస్త పెద్దగా అంటే ఓ పెద్ద ఫంక్షన్‌ ఏర్పాటు చేసి విందిస్తాం. కానీ ఈ తరం యువత వినూత్న పోకడలతో బర్త్‌డే...

కంట్లోకారం చల్లి వేట కొడవలితో నరికి

ఆస్తి వివాదం ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. సవతి తల్లికి ఆస్తి పంచినందుకు ఆమెను కడతేర్చాలని నిశ్చయించుకున్న వ్యక్తి వేట కొడవలితో కిరాతకంగా నరికి చంపాడు. వివరాల్లోకి వెళితే.. మాదన్నపేటకు చెందిన యాదయ్య...

MOST POPULAR

HOT NEWS