ఆ పదవికి ఎమ్మెల్యే రూ.50 లక్షలు అడిగారు

రూ.50 లక్షలు ఇస్తే నిజామాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి ఇప్పిస్తానని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తా డిమాండ్‌ చేశారని టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఏఎస్‌ పోశెట్టి ఆరోపించారు. మంగళవారం నిజామాబాద్‌లో...

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్‌సభ సమావేశాలకు, చైర్మన్ వెంకయ్యనాయుడు రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించారు. లోక్‌ సభ, రాజ్యసభలో కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం...

వందేళ్ల ఉస్మానియా.. వసతులు ఇంతేనయా

ప్రతిష్ఠాత్మక ఉస్మానియా విశ్వ విద్యాలయం ఇటీవలే శతాబ్ది ఉత్సవాలు పూర్తి చేసుకుంది. ఇన్నేళ్ల చరిత్ర గల ఈ వర్సిటీ హాస్టళ్లు మాత్రం వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. క్యాంపస్‌ కాలేజీల్లో బీఈడీ, ఎంఈడీ, ఐదేళ్ల...

స్మార్ట్‌ఫోన్‌ కోసం అంత దారుణమా.

నగరంలోని ఉప్పల్‌లో విషాదం చోటుచేసుకుంది. కిడ్నాప్‌నకు గురైన ఇంటర్‌ విద్యార్థి దారుణహత్యకు గురయ్యాడు. మూర్ఖపు కోరికతో స్నేహితుడే ఈ ఘాతుకానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పల్‌కు చెందిన ప్రేమ్‌,...

బోనాల పండగ ఏర్పాట్లకు రూ.15 కోట్లు

బోనాల పండగ...కాదు కాదు ‘కార్పొరేటర్ల పండగ’ మళ్లీ వచ్చింది. ఏటా మాదిరిగానే బోనాలకు ముందుగా నగరంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసింది. ఇంకేముంది కార్పొరేటర్లకు పండగే...

నిర్లక్ష్యంతో ప్రాణాలు పోగొట్టుకున్నాడు.. వైర

ఖాజా మొహినుద్దీన్‌(35) నగరంలోని బహదుర్‌పురలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ పని మీద బయటకు వెళ్లాడు. తొలుత నో పార్కింగ్‌ ప్లేస్‌లో బైక్‌ పార్క్‌ చేసిన ఖాజా ఆపై ఫోన్లో...

మళ్లీ రెచ్చిపోతున్న‘రియల్‌’ గ్యాంగ్స్‌

నగర శివార్లలో రియల్టీ బిజినెస్‌ స్పీడ్‌తో పాటు నయా గ్యాంగ్‌లు రెచ్చిపోతున్నాయి. ఉపయోగంలోకి రాని భూములపై కన్నేస్తూ... డబుల్‌ రిజిస్ట్రేషన్లకు తెగబడుతున్నాయి. ఇటీవల గ్రేటర్‌ పరిధిలోని భూముల ధరలకు రెక్కలు రావటంతో కొందరు...

మంచి రోజులొస్తాయని వ్యభిచారం చేయమంది

భర్తతో వచ్చిన మనస్పర్థలు ఆమెను కన్నీరు కార్చేలే చేశాయి. ఐనవారు కదా..అని బంధువును అప్పు అడిగితే తన సోదరి కష్టాలు తీరుస్తుందని, ఆమెను నమ్ముకుంటే మంచిరోజులు వస్తాయని నమ్మించింది. అనంతరం ఆమెను వ్యభిచారకూపంలోకి...

శ్యామల పోస్టు వైరల్‌.. భారీ మద్దతు

బిగ్‌ బాస్‌ నుంచి శ్యామల ఎలిమినేట్‌ అయిందని ఆదివారం ఉదయం నుంచే సోషల్‌ మీడియాలో వార్తలు హాల్‌చల్‌ చేశాయి. అనుకున్నట్లే నాల్గోవారం శ్యామల ఎలిమినేట్‌ అయ్యింది. కానీ, శ్యామలపై సోషల్‌మీడియాలో అభిమానం వెళ్లువెత్తుతోంది....

కత్తి మహేశ్‌పై నగర బహిష్కరణ వేటు

గత నాలుగేళ్లలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు వ్యవస్థ తీవ్రంగా కృషి చేస్తోందని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. కేవంల కొందరు వ్యక్తుల కారణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న అవాంఛనీయ సంఘటన...

MOST POPULAR

HOT NEWS