ఎందుకు ఓడామో తెలియట్లేదు

ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణాలు తెలియడం లేదని పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో టీడీపీ ఓడిపోయిన ప్రతిసారి ఏదో ఒక కారణం ఉండేదని, ఈసారి మాత్రం ప్రజలు...

భయపడేది లేదు..! దూకుడుగానే ఉంటా..

ఎలాంటి బెదిరింపులు వచ్చినా భయపడేదిలేదు... నేను ఇకపై కూడా దూకుడు గానే ఉంటానని వెల్లడించారు సాధినేని యామిని శర్మ... అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. నా పేరుతో ఫేక్ అకౌంట్లు పెట్టి తప్పుడు...

సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించిన మహ్మద్‌ ఇక్బాల్‌

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి కేబినెట్‌లోనే మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి, మంత్రి పదవి ఇవ్వడం పట్ల వైఎస్సార్‌సీపీ నేత మహ్మద్‌ ఇక్బాల్‌ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా...

సీఎం జగన్ మోహన్ రెడ్డి శాఖల వారీగా సమీక్షలు

ఏపీ సీఎం జగన్‌ శాఖల వారీగా సమీక్షలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం విద్యాశాఖపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం జలవనరుల శాఖపై రివ్యూ మీటింగ్‌ నిర్వహిస్తారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న విద్యా విధానంలో...

సీఎం హోదాలో జ‌గ‌న్ తొలి ప్ర‌సంగం ఇదేనా..?

కాసేపట్లో ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే జగన్ ప్రమాణం చేసే విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం జనంతో నిండిపోయింది. ఇప్పటికే జగన్ తన ఇంటి నుంచి బయలుదేరారు....

కాన్వాయ్‌కి అడ్డుపడిన మహిళతో మట్లాడి, ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు : జగన్

వైసీపీ అధ్యక్షుడు జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని అనంతరం తిరిగి రేణిగుంట విమానాశ్రయానికి బయల్దేరారు. ఆ సమయంలో ఓ మహిళ జగన్ కాన్వాయ్‌కు అడ్డుపడింది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన ఆమె తన...

మోహన్ బాబు కి – టీటీడీ చైర్మన్ పదవి..?

ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల ఫలితాలలో వైసీపీ సృష్టించిన ప్రభంజనం అంత ఇంత కాదు. కాగా ఈ నెల 30వ తేదీన వైసీపీ అధినేత జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న...

సీఎం పీఠంపై వరుసగా ఐదోసారి..

భువనేశ్వర్‌ : ఒడిసా ముఖ్యమంత్రిగా నవీన్‌ పట్నాయక్‌ వరుసగా ఐదోసారి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. పట్నాయక్‌తో పాటు 20 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వం ఏర్పాటు...

రేవంత్‌ రెడ్డిది గెలుపు కానే కాదు.. – కేటీఆర్

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తాను ఎక్కడా ఫెయిల్‌ కాలేదన్నారు కేటీఆర్. లోక్‌సభ ఫలితాలు తాము ఆశించిన విధంగా రాకపోయినా..ఓటు శాతం పెరిగిందన్నారు. కొన్ని చోట్ల ఓటమి పాలవ్వడం కేవలం తమకు తాత్కాలిక స్పీడ్...

తెలంగాణలో పెరిగిన పింఛన్లు.. జూన్ నుంచి అమలు

తెలంగాణ ప్రభుత్వం ప్రతీ నెల ఇచ్చే సంక్షేమ పింఛన్లను రెట్టింపు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆసరా పేరుతో ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1000 పింఛన్ ఇస్తుండగా.. ఇప్పుడు వాటిని రెట్టింపు చేస్తున్నట్లు ఉత్తర్వులు...

MOST POPULAR

HOT NEWS