ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం జరగడం పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే.. అత్యంత...

సన్నీ డియోల్‌ చర్యపై విమర్శల వర్షం..

ప్రముఖ నటుడు, గురుదాస్‌పూర్‌ బీజేపీ ఎంపీ సన్నీ డియోల్‌ ఓ ప్రతినిధిని నియమించుకున్నారు. నియోజకవర్గంలో జరిగే ముఖ్యమైన కార్యక్రమాల్లో తన బదులు గురుప్రీత్‌సింగ్‌ పల్హేరీ హాజరవుతారని ఒక లేఖ విడుదల చేశారు. ఈ...

సామాన్యునికి చేరువ‌య్యేలా ప‌వ‌న్ తిరుప‌తి యాత్ర

ప‌వ‌న్ క‌ళ్యాణ్ తిరుమ‌ల ప‌ర్య‌ట‌న అనేది చాలా మంచి ప‌రిణామం మెచ్చుకోద‌గ్గ‌ది అని చెప్ప‌వ‌చ్చు . ఒక నాయ‌కుడ‌నేవాడు అహంభావాన్ని విడ‌నాడాలి ,ఒక నాయ‌కుడ‌నేవాడు ప్ర‌త్యేక కార్చ‌చ‌ర‌ణ అనేది క‌లిగి ఉండాలి,ఒక నాయ‌కుడ‌నే...

భాజపా కర్ణాటక ఎన్నికల్లో ఎంత‌ ఖర్చు పెట్టిందో తెలుసా!

దర్యాప్తునకు కాంగ్రెస్‌ డిమాండు కర్ణాటక ఎన్నికల్లో భాజపా రూ.6,500 కోట్లు ఖర్చు పెట్టిందని ఏఐసీసీ నాయకుడు ఆనంద్‌శర్మ ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థికి కనీసం రూ.20 కోట్లు పంచిపెట్టిందని, ఫలితాల తర్వాత ఎమ్మెల్యేల కొనుగోలు...

బాబూ.. బంద్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో కీలకమైన ప్రత్యేక హోదాను అడ్డుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా మండిపడింది. ప్రత్యేక హోదా సాధన కోసం మంగళవారం చేపట్టనున్న ఆంధ్రప్రదేశ్‌...

ప్రజలు మాకే ఓటేశారు.. మాదే విజయం

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ విజయం ఖాయమని.. రాష్ట్రంలో ఫ్యాన్‌ గాలి వీస్తోందని ఎమ్మెల్యే రోజా అన్నారు. తిరుమల శ్రీవారిని ఇవాళ ఆమె దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన వెంటనే సంబరాలు...

కర్నూల్లో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు హామీ

తిరుపతి శ్రీసిటీతో సమానంగా ఓర్వకల్లు పారిశ్రామిక నగరాన్ని తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. గురువారం కర్నూలు జిల్లా ఓర్వకల్లు గుట్టపాడు వద్ద రూ.3 వేల కోట్లతో చేపట్టిన జైరాజ్‌ ఇస్పాత్‌ ఉక్కు...

కాంగ్రెస్‌ నుంచి వస్తే చేరదీసిన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు

మా దయతో టీడీపీ అధికారంలోకొచ్చింది.. కర్ణాటక రాజకీయాలపై మాట్లాడే నైతిక హక్కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు లేదని ఏపీ బీజేపీ ఎన్నికల కమిటీ కన్వీనర్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. కర్ణాటక గవర్నర్...

ఏపీలో చంద్రబాబు పాలన హాస్యాస్పదంగా ఉంది,స్వప్రయోజనాల కోసం ప్రజలను మోసతం చేస్తున్నారు : బొత్స

పోలవరం ప్రాజెక్టులో అవినీతి లోపాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయని... చంద్రబాబు ప్రభుత్వ హాయంలో జరిగిన అవినీతిపై వైసీపీ నేత బొత్స సత్యానారాయణ విరుచుకుపడ్డారు. స్వప్రయోజనాల కోసం... స్వార్థపూరిత ఆలోచనలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని......

కరుణానిధిపై అమూల్‌ ట్వీట్‌, వైరల్‌

ప్రముఖ డయిరీ సంస్థ అమూల్‌ చేసే సృజనాత్మక ప్రకటనలు.. భారతీయ అడ్వర్‌టైజింగ్‌లో ఎంతో ఉన్నతంగా నిలుస్తూ ఉంటాయి. క్రియేటివ్‌ కమ్యూనికేషన్స్‌లో అమూల్‌ మించిపోయిన వారు ఇంకెవ్వరూ ఉండరని అది చాలా సార్లు నిరూపించుకుంది....

MOST POPULAR

HOT NEWS