Home వార్తలు

వార్తలు

కారును ఆవు పేడతో ఎందుకు అలికిందంటే..

రోజు రోజుకు మండిపోతున్న ఎండలతో జనాలు నానా అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు వడగాడ్పుల ప్రభావంతో బయట కాలు పెట్టాలంటేనే జంకుతున్నారు. ఇక వాహనాల్లో ప్రయాణిస్తున్న వారి ఇబ్బందులు చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో...

ప్రజలు మాకే ఓటేశారు.. మాదే విజయం

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ విజయం ఖాయమని.. రాష్ట్రంలో ఫ్యాన్‌ గాలి వీస్తోందని ఎమ్మెల్యే రోజా అన్నారు. తిరుమల శ్రీవారిని ఇవాళ ఆమె దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన వెంటనే సంబరాలు...

రేపు మద్యం షాపులు బంద్..

మందు బాబులకు బ్యాడ్ న్యూస్... రేపు ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా మద్యం షాపులు మూతపడనున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ రేపు జరనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని మద్యం దుకాణాలు, వైన్స్‌లు, బార్లు, కల్లు దుకాణాలు...

2000 కిలోల లడ్డూల తయారీకి ఆర్డరిచ్చిన బీజేపీ అభ్యర్థి

లోక్ సభ ఎన్నికల ఫలితాలకు ఇంకా రెండు రోజుల సమయం ఉంది. కానీ ముంబైలో ఇప్పటి నుంచే వేడుకలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. నగరంలోని బోరీవలీ ప్రాంతంలోని ఒక మిఠాయి దుకాణం ఉత్తర ముంబై...

కౌంటింగ్‌ తర్వాత కూడా రీపోలింగ్‌ అవకాశాలు

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుందని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. మంగళవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. తప్పనిసరి పరిస్థితుల్లో కౌంటింగ్‌...

ఒకే కాన్పులో ఆరుగురు జననం!

పొలాండ్‌కు చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో నలుగురు ఆడ, ఇద్దరు మగశిశువులున్నారు. ఇలా ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలు జన్మించడం పోలాండ్‌ దేశంలోనే ప్రథమం. సోమవారం...

వైద్యులు లేరని..కాన్పు చేసిన నర్సులు

ప్రభుత్వా ఆస్పత్రుల్లో గర్భిణుల ప్రాణాలతో సిబ్బంది చెలగాటమాడుతున్నారు. డాక్టర్లు లేకపోయినా డెలివరీలు చేసేస్తూ శిశువుల ప్రాణాలు తీస్తున్నారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో సిబ్బందే డెలివరీ చేయడంతో నిజామాబాద్, ఏలూరుల్లో ఇద్దరు శిశువులు మృతిచెందారు. నిజామాబాద్...

సీఎం విలాసవంతమైన విశ్రాంతి..రోజుకు..

రాష్ట్రంలో భీకర కరువు నెలకొంది. రాష్ట్ర ప్రజానీకం తాగునీటి కోసం హాహాకారాలు చేస్తున్నారు. కానీ ఇవేమీ పట్టని సీఎం కుమారస్వామి మాత్రం సరదాగా గడిపేందుకు రిసార్ట్‌కు తరలి వెళుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. శనివారం...

కుళాయి వద్ద ఘర్షణ.. మహిళ మృతి

కర్నూలు నగరం లక్ష్మీనగర్‌లో వీధికుళాయి దగ్గర వంతుల వారీగా నీళ్లు పట్టుకునే విషయంలో గొడవ చోటు చేసుకుని తీవ్ర ఘర్షణకు దారితీసింది. తోపులాటలో మౌలాబీ (23) అనే మహిళ మృతి చెందింది. స్థానికులు,...

టెన్త్‌లో రెండు సార్లు, ఇంటర్‌లో మూడు సార్లు ఫెయిల్‌..

పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు.. సూర్యాపేట పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కొచ్చెర్ల వేణు. పదో తరగతిలో రెండు సార్లు, ఇంటర్‌ మొదటి సంవత్సరంలో మూడుసార్లు ఫెయిల్‌ అయ్యాడు. అయినా వెనుకడుగు...

MOST POPULAR

HOT NEWS