40 మంది పురుషులపై అత్యాచారం

అభం శుభం తెలియని 35 మంది చిన్నారులతో సహా 40 మంది పురుషులు, ట్రాన్స్‌జెండర్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో అరెస్ట్‌ చేసి విచారించిన పోలీసులు...

క్షణం ఆలస్యమైతే దానికి ఆహారమయ్యేవారే..

అదృష్టం బాగుండబట్టి ఆ పిల్లలు ప్రాణాలతో మిగిలారు. లేదంటే క్షణకాలంలో ఆ యమకింకరి వారి ఉసురుతీసేది. దేవుడిలా అక్కడే ఉన్న తండ్రి యుముడిలా దూసుకొస్తున్న షార్క్‌ బారినుంచి కుంటుంబాన్ని రక్షించాడు. ఫ్లోరిడాలోని న్యూ...

కౌలు రైతులకు ఏపీ సర్కార్‌ శుభవార్త

కౌలు రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. రైతు భరోసా పథకాన్ని కౌలు రైతులకు వర్తింపచేయనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం అగ్రికల్చర్‌ మిషన్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం అగ్రికల్చర్‌ మిషన్‌...

చర్చనీయాంశమైన డాక్టర్‌ వ్యవహారం..

ఆయన కోదాడలో ఓ ప్రముఖ వైద్యుడు. తన వద్ద నర్సుగా పనిచేస్తున్న ఓ యువతిని లైంగికంగా లోబర్చుకున్నాడు. ఆమె గర్భవతి అయ్యింది. విషయం తెలుసుకున్న ఆయన భార్య సదరు నర్సును వైద్యశాలనుంచి పంపించింది....

క్రికెట్‌కు హైదరాబాద్‌ అల్లుడు గుడ్‌బై

పాకిస్తాన్‌ క్రికెటర్, భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా భర్త షోయబ్‌ మాలిక్‌ అంతర్జాతీయ వన్డేలకు వీడ్కోలు పలికాడు. సీనియర్‌ ఆటగాడనే ట్యాగ్‌తో ఈ ప్రపంచకప్‌లో చోటు దక్కించుకున్న మాలిక్‌ దారుణ ప్రదర్శనతో...

ప్రభాస్‌ని రికమండ్‌ చేసిన యష్‌

కేజీయఫ్‌ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యష్‌, బాహుబలి స్టార్ ప్రభాస్‌ను ఓ సినిమాకు రికమండ్‌ చేశాడు. సాండల్‌వుడ్‌లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌. కేజీయఫ్ సినిమాతో సూపర్‌ స్టార్ ఇమేజ్‌ను...

రాయుడి రిటైర్‌మెంట్‌..గంభీర్‌ ఫైర్‌

మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పడానికి సెలక్టర్లే కారణమని టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ విమర్శించాడు. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ వైఖరి వల్లే...

వరుసకు అక్కాచెల్లెళ్లు.. కానీ పెళ్లి చేసుకుని…

స్త్రీ, పురుషులు వివాహం చేసుకుంటారనేది.. సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే. అయితే స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో చాలా మంది తమ బంధం గురించి బాహాటంగానే ప్రకటిస్తున్నారు. మరికొంతమంది...

జలకన్యల మ్యాజిక్‌? ఈ సీసా రష్యా వరకు వెళ్లింది..

స్పెయిన్‌లో పర్యటిస్తున్న సమయంలో నాలుగేళ్ల పాప ఓ సందేశంతో కూడిన చిన్న సీసాను సముద్రంలోకి విసిరేసింది. ఆశ్చర్యకరంగా ఆ సీసా 3,200 కిలోమీటర్లు ప్రయాణించి రష్యా తీరానికి చేరుకుంది. అక్కడ ఆ సీసాను...

హైదరాబాద్‌ బిర్యానీ ఆర్డర్‌ చేసింది.. రూ.40 వేలు పోగొట్టుకోవాల్సి వచ్చింది..

బిర్యానీని ఆర్డర్‌ చేసిన యువతికి ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ చుక్కలు చూపించింది. బిర్యానీ రాకపోగా రూ.40 వేలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఉబర్‌ ఈట్స్‌ సంస్థ చేసిన ఈ నిర్వాకంపై ఆ యువతి...

MOST POPULAR

HOT NEWS